New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 81

కలియుగ మ(మా)యసభ – 81

సుధాకర్ అందరికీ బ్రష్ ఇప్పించి బ్రేక్ ఫాస్ట్ కి సిద్ధం చేయడానికి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు రావడంతో.

 

 

అను, వేద అందరూ బ్రష్ చేసుకున్నాక అందర్నీ రూమ్ కి తీసుకువెళ్లారు.

 

 

కస్తూరి కౌసల్య కి సైగా చేసింది సాకేత్ వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకు రమ్మని.. ఆవిడ కోపంగా ఉంది అని తను పిలవడానికి భయపడుతూ.

 

 

సరే అన్నట్టుగా కస్తూరిని చూసి సాకేత్ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్లి..” వదిన గారు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి.” అని నెమ్మదిగా పిలిచింది.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue