“లంచ్ బ్రేక్ తర్వాత ఫస్ట్ కేసు మనదే సార్.. అలాగే ఆ కేసు డీటెయిల్స్ ఫైల్ మొత్తం మీ దగ్గరే ఉందిగా, అది కూడా తీసుకురండి మేము స్టేషన్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాం.” అని అన్నాడు హెడ్ కానిస్టేబుల్.
“ఓకే.. ఓకే..నేను డైరెక్ట్ గా కోర్టుకి వచ్చేస్తాను మీరు బయలుదేరండి.” అని కాల్ కట్ చేశాడు శౌర్య.
అన్ని ప్యాక్ చేసిన వేద శౌర్యను చూస్తూ ఉంది ఏంటి విషయం అన్నట్టుగా.