New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కృష్ణా ముకుంద మురారి – 10

కృష్ణా ముకుంద మురారి – 10

కృష్ణ ముకుంద మురారి

 

ఒక తుపాకీ శబ్దం!…

 

భారతి రాజేశ్వరి దగ్గరే నిలబడి ఉంది. రాజేశ్వరి మాత్రం ఏం మాట్లాడకుండా తలదించుకుని ఆలోచిస్తోంది.

 

ఇక ఆమె మౌనాన్ని భరించలేకపోయింది భారతి.

 

రాజేశ్వరి… నీకు నా మాటలు వినిపిస్తున్నాయా? లేక విన్నా విననట్టుగా ఉంటున్నావా?

 

అంటూ కృష్ణ వైపు తిరిగి ఆమె చేయి పట్టుకుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue