సౌమ్య కొంచం అలోచించి ప్రవీణ్ ఒప్పుకున్నాక చెపుదాం అనుకోని అక్కడితో టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
కానీ పెద్ద వాళ్ళు అవ్వని దాట్టుకొనే గా వచ్చింది సౌమ్య ఎదో దాస్తునట్టు వాళ్లు కనిపెడతారు కానీ సౌమ్య పేరెంట్స్ తను చెప్పే వరకు ఆగుదాం అనుకుంటాడు కానీ అన్నయ్య మాత్రం విషయం ఏంటో కనుకోవాలని నిశ్చయించుకుంటాడు.
ఇంకా భోజనాల టైం లో శ్రీ గారు సౌమ్య కి తినిపించేసి వారు తినేసి ఎవరి రూమ్ కి వాళ్లు వెల్లిపోతారు నిద్రపోడానికి.
గౌతమ్ ఆరోజు రాత్రి వచ్చేసి పడుకుండిపోతాడు బైట తినేసి రావడం తో