New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జత కలిసే – 15
జత కలిసే Premium 3 min read

జత కలిసే – 15

జత కలిసే ❤️

 

 

ఎపిసోడ్ 15 – ఎవరీ అమ్మాయి?

 

ఉదయం – కాలేజ్

 

“సహస్రా! త్వరగా రా… మన డాన్స్ ప్రాక్టీస్‌కి ఆలస్యమవుతోంది!” అంటూ మహి గట్టిగా అరిచింది.

 

“వస్తున్నా! ఈ హెయిర్ క్లిప్ ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు.”

 

“నీకు హెయిర్ క్లిప్ కావాలా? లేక కాలేజ్ మొత్తం వెయిట్ చేయాలా?” అంది నందిని.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue