New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జత కలిసే – 7
జత కలిసే Premium 3 min read

జత కలిసే – 7

కాలేజ్ – ఉదయం 9:00

 

కాలేజ్ కారిడార్‌లో విద్యార్థుల సందడి ఎక్కువగా ఉంది. సహస్ర, మహి, నందిని ముగ్గురూ నవ్వుకుంటూ క్లాస్ వైపు నడుస్తున్నారు.

 

“సహస్రా! ఈరోజైనా క్లాస్‌కి టైమ్‌కి వెళ్దాం. ఇప్పటికే ఐదు నిమిషాలు లేట్ అయింది,” అంది నందిని.

 

“అయితే ఏంటి? మనం వెళ్లేలోపు సర్ రారు కదా!”

 

“నీకు అంత నమ్మకమా?” మహి అడిగింది.

 

“నమ్మకం కాదు… అనుభవం!”

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue