ఈసారి ఎపిసోడ్ 7 చివరి సీన్ నుంచే కొనసాగిస్తున్నాను. సహస్రకు ఆధవ్ తన బావ అని తెలియదు. కార్తీక్‌కి ఆధవ్ తన స్నేహితుడే కాక సహస్ర బావ అని తెలుసు. కానీ ఆధవ్ ఆమెను కాలేజ్‌లో గుర్తుపట్టాడనే విషయం కార్తీక్‌కి తెలియదు. రెండు కుటుంబాల పెద్దలకూ వీళ్ల స్నేహం గురించి తెలియదు.
### జత కలిసే
### ❤️
## ఎపిసోడ్ 8 – ఒకే కాలేజ్… రెండు రహస్యాలు!
### ఉదయం – కాలేజ్ క్యాంపస్
“సహస్రా! నిన్న సర్ క్లాస్ బయట నిలబెట్టినప్పుడు నీ మొహం చూడాలి!”