అత్తయ్య అని ఇప్పుడు ఎందుకు
అలా అనకు బాబు ఫస్ట్ టైమ్ వోచారు మా సంతోషం
భావన ఒకసారి లోపలికి రా లాక్కొని వెళ్తుంది
ఏం అయ్యింది మా
దేవుడు దగ్గర పులు తీసి భావన కి పెడుతూ
అల్లుడు గారు మంచి వాళ్ళు ఆయన తో మంచి గా
ఉండు ఆయన మనస్సు అర్థం చేసుకో
అయిపోయిన విషయాల గురించి ఆలోచించి
బ్రెయిన్ పాడు చేసుకోకు
సరే నా జాగ్రత్తగా ఉండు అని చెప్పి
పంపిస్తారు
విలు చూసుకొని మీరు కూడా రాండి మావయ్య
అని చెప్తాడు సంజు
తప్పకుండా వస్తాం బాబు
అలా ఇద్దరూ స్టార్ అవుతారు
డ్రైవ్ చేస్తూ భావన నీ చూసి కారు పక్కన ఆపి
ఏ బురీ ఏం అయ్యింది ఇప్పుడు ఎందుకు అలా ఉన్నావ్
అని అడుగుతాడు
అలా అడిగిన వెంటనే సంజు మీడా చుట్టూ చేతులు
వేసి థ్యాంక్ యి థ్యాంక్ యి సో మచ్
భావన నీ ఒడిలో అడ్జస్ట్ చేసుకుంటూ
ఫేస్ మీద ఉన్న హెయిర్ ను చెవి వెనుక అడ్జస్ట్ చేస్తూ
ఏం అయ్యింది ఇప్పుడు వెళ్ళి నీ ఫ్యామిలీ
నీ కలిసాం మీ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ కదా
నీ హ్యాపీనెస్ అంటే నా హ్యాపీనెస్ కదా
ఆ మాట సంజు ఇంకా గట్టిగా హత్తుకొని
ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది
పడిపోయిన భావన నీ చూస్తు భావన భావన అని
బుగ్గల మీద తగ్గతడు లేవదు
హొ షిట్
అనుకోని భావన పక్కన సీటు లో అడ్జస్ట్ చేసి
వరుణ్ కి కాల్ చేసి @@ హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు
సంజు వెళ్ళే సరికి వరుణ్ డాక్టర్ తో మాట్లాడి
అని రెడీ గా ఉంచుతాడు