నేను నిన్ను ఎప్పుడూ చూడాలా
నువ్వు నీ గురించి చెప్తే నిన్ను యాక్సెప్ట్ చేయాలా
నాకు కనీసం నీ పేరు కూడా తెలియదు
నా వెంట తిరిగి నీ టైమ్ వేస్ట్ చేసుకోకు
బాయ్ కాదు కాదు గుడ్ బై
భావన అలా చెప్పిన తరువాత 2 డేస్ వరకు
అజయ్ కనిపించాలా
హమ్మయ్య
విడు మనకి భయపడినట్టు వున్నాడు
ఆ మాత్రం ఉండాలి లేకపోతే నన్ను రోజు చూస్తున్నాడు అంట
అవి అని నేను నమ్మాలి
అయిన నో అని చెప్పగానే వేరే వాళ్ళకి ట్రై చేయడానికి వెళ్ళిపోతారా
అయినా మనకి ఎందుకు లే
ఇంకా నుంచి అయినా ఫ్రీ గా ఉందవోచు
ఇంకో 2 ఇయర్స్ అన్నిటికి దూరం గా ఉండి
మన స్టడీ ఆయన తరువాత మా నాన్న ఒక మంచి
అబ్బాయి నీ చూస్తే వాడిని పెళ్ళి చేసుకోవడమే అంతే
అంతకు మించి మనకి కోరికలు ఏం లేవు
అలా అనుకుంటా ఉన్న భావన కి తనని
ఎవరో అబ్జర్వ్ చేస్తునట్టు అనిపిస్తుంటే
తిరిగి చూస్తుంది అక్కడ అజయ్ తనని చూస్తూ కనిపిస్తాడు
చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతుంది భవన
అలా 2 ఇయర్స్ తరువాత అజయ్ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది భావన
స్టడీ అయిన తరువాత ఇంటిలో చెప్పాలి అనుకుంటుంది
కాకపోతే ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారని తను కూడా
జాబ్ చేయాలి అనుకుంటుంది అదే విషయం ఇంట్లో
చెప్తే వాళ్ళు కూడా ఒకే చెప్తారు
అలా వన్ ఇయర్ జాబ్ చేసిన తరువాత
వాళ్ళ ఇంటిలో తన పెళ్ళి గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి
అని తెలిసి ఆ విషయం ఇంట్లో చెప్పేస్తుంది
అలా ఇంటిలో అందరినీ ఓపిస్తుంది
అలా మొత్తం అంత చెప్తుంది సంజు కి
మరి నీకు తన మీద కోపం లేదా
ఎవరి మీద?
నిన్ను మోసం చేసాడు కదా
నాకు అదే అర్థం. లేదు అండి నాకు అసలు వాడి మీద కోపం
లేదు నాకు నా మీద మాత్రమే కోపం వొచ్చింది అలానే మా
ఇంట్లో వాళ్ళని మోసం చేశా అని
మే బి నేను తన మీద జాలి చూపించ అనుకుంటూ
నా వెనుక 2 ఇయర్స్ తిరుగుతున్నాడు
ప్రేమ అయితే నేను కార్చితంగా బాధ పడే దాని