New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చిలిపి బావ – 13

నా చిలిపి బావ – 13

మర్నాడు ఉదయం లేవడంతోనే పెళ్లి పనులు జోరు అందుకున్నాయి….

 

ముహూర్తం టైం కి అన్ని ఏర్పాట్లు బ్యాలెన్స్ ఉన్న పనులు కూడా అన్ని పూర్తి కావాలని ఎవరు ఆగకుండా పనిచేస్తున్నారు….

 

శ్రావణి టౌన్ లో బోటిక్ దగ్గర ఇచ్చిన లెహంగాలు బ్లౌజ్ అన్ని రెడీ అయ్యాయని తెలియడంతో స్కూటీ మీద అవన్నీ తీసుకురావడానికి బయలుదేరిపోయింది సంయుక్త ..

 

మరొకవైపు అర్జున్ బావ గారికి పెట్టాల్సిన జువెలరీ కంప్లీట్ అయిందని బంగారం షాప్ నుంచి కాల్ రావడంతో అతను కూడా బైక్ మీద సిటీకి బయలుదేరాడు….

 

ఇటు సంయుక్త బోటిక్ నుంచి బయటికి వస్తూ ఉండగానే గోల్డ్ షాప్ దగ్గర వంశీకి పెట్టాల్సిన బంగారం తీసుకొని ఇంటికి వెళుతున్న అర్జున్ దృష్టిలో సంయుక్త పడేసరికి ఆమె దగ్గరికి వెళ్లి బైక్ ఆపాడు…

 

సడన్గా వచ్చిన బైక్ శబ్దానికి ఉలిక్కిపడి తల తిప్పి చూసి నువ్వేంటి ఇక్కడ? అంది…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue