New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చిలిపి బావ – 14

నా చిలిపి బావ – 14

 

పెళ్లికి నువ్వు వేసుకోవాలని మరీ మరీ చెప్పి నేనెందుకు నీకు చెప్పకుండా తీస్తానే? ఒకవేళ తీసిన నీకు వేయడానికే తీస్తాను… ఉదయం నగలు తీసేటప్పుడు బీరువాలో ఏమైనా జారిపోయిందేమో…

 

లేదమ్మా!!! నేను భద్రంగా నగల పెట్టెలో పెట్టి పెట్టాను…. జారిపోయే అవకాశం లేదు….

 

దాంతో శ్రావణి వాళ్ళ అమ్మ పరిమళకి అసలు ఏమైందో ఏమీ అర్థం కాలేదు….

 

ఇంతలో ఎవరో పిలవడంతో అటుగా వెళ్లిపోయేసరికి శ్రావణి తన కజిన్స్ రెడీ చేస్తుంటే మిగిలిన అలంకరణ పూర్తి చేసుకుంది….

 

ఆ నగా లేకపోవడంతో కాస్త బాధగా ఉన్నా కూడా ముహూర్తానికి టైం అయిపోతూ ఉండడంతో మౌనంగా కూర్చుంది శ్రావణి……

 

ఆమె ఫ్రెండ్స్ అందరూ కాసేపట్లో పెళ్లి అయిపోతుందని పాట పట్టిస్తూ ఉన్నారు…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue