అమ్మ పంచదార తీసుకొని రా
ఎంత మంచి మాట చేపావ్ కృష్ణ గాడికి తమ్ముడు లేక చెల్లి వస్తున్నారు
అని. మాట
అప్పుడే పంచదార తీసుకుని వోచిన లక్ష్మీ గారు
ఇప్పటి వరకు నా చుట్టూ తిరిగి నాకు చెప్పకుండా దానికి చెప్తారా
అలా. కాదు అత్త నీకు కూడా చెప్పాలి అనుకున్నాం
లోపల మాటల్లో పడి మర్చిపోయాం
అమ్మ త్వరగా పంచదార డబ్బా ఇటు ఇవ్వు
అని డబ్బాలో పంచదార తీసి నోటిలో పోసి