New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 22
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 22

కళ్యాణి ఏం మాట్లాడకుండా వింటుంది 

 

సంవత్సరం తిరిగే లోపు మాకు ఒక అల్లుడు ఇచ్చేయాలి కుదిరితే 

ఇద్దరిని ఒకేసారి మాకు ఇచ్చేయ్ మాకు ఎ ఇబ్బంది లేదు 

 

ఆ మాట కి నవుతుంది కళ్యాణి 

 

ఇదిగో నువ్వు అప్పుడు ఇలా నవుతూనే ఉండాలి 

 

బయట ఉన్న మావయ్య కి కూడా ఈ మాటలు వినిపేస్తాయి చిన్న గా నవ్వుతాడు 

 

అప్పుడే ఆడుకోవడం కోసం బయటకి వెళ్ళి వోచిన సూర్య బయట అరుగు మీద ఉన్న మావయ్య నీ చూస్తాడు 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue