New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా రాక్షసి వే – 16

నా రాక్షసి వే – 16

🌸 🕊️ నా రాక్షసి వే  –  16🌸 🕊️

 

 

ఆనంద్ గారు దేవ్ ని చూడటడంతో దేవ్ ఆయన్ని  చూస్తాడు…

 

కళ్యాణ్ గారు  దేవ్  ని హాగ్ చేసుకొని కంగ్రాట్స్  కన్నా అని హ్యాపీగా విష్ చేయాగ..

 

ఆనంద్ గారు  కార్తిని హాగ్ చేసుకొని దానికి నువ్వు కూడా అర్హుడివేరా కంగ్రాట్స్  మై బోయ్ అని అంటారు..

 

కార్తి అండ్ దేవ్ ఒకరిని ఒకరు చూసుకొని, వాళ్ళ  ఫాథర్స్ ని  చూస్తారు  చిరు నవ్వుతో…

 

దేవ్ లెట్స్ గో డాడ్ అని అనడంతో ఆనంద్ గారు ఇంకా   కార్తి ముందుకు కదులుతారు ..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue