🌸🕊️ నా రాక్షసి వే -18 🌸🕊️ దాంతో మన బంగారానికి ఒళ్ళు మండి హా!! ఏమ్ చేయాలంటే షాజహాన్ ముంతాజ్ కి తాజమహల్ కట్టినట్టు, నువ్వు కూడా నా కోసం బేబీ మహల్ కట్టు మూంబాయ్ లో అంటుంది కచ్చిగా…. దానికి సోనీ పాప నవ్వుతూ కొంటేగా అది లవర్స్ కోసం ఇచ్చుకునే గిఫ్ట్ కదా బేబీ అయినా కూడా..అది పోయిన వాళ్ళ కోసం గుర్తుగా కడుతారు రా… నా బేబీ ఐతే ఎప్పుడు నా దగ్గరే వుంటుంది కదా అని అంటుంది.. ఎంతో ప్ర…