New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 10

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 10

స్వప్న రూమ్ కి వెళ్లి ఏడుస్తుంది తనకి ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంది అలాంటిది సిద్దు తనని మాటలంటూ బాధ పెడుతున్న వాళ్ళ అమ్మానాన్న పరువు పోస్తాను సిద్ధుని ఇష్టపడడానికి ట్రై చేస్తుంటే స్వప్న నీ  మాటలతోనే సిద్దు బాధపెడుతున్నాడు దూరంగా పొమ్మంటూ నే దగ్గరికి తీసుకుంటున్నా సిద్దు మనస్తత్వానికి ఎలా అర్థం చేసుకోవాలో స్వప్నకి అర్థం కాదు శకుంతల గారు చెప్పిన మాట గుర్తు వచ్చి కొంచెం టైం పడుతుంది లే అని తనకి తనే ధైర్యం చెప్పుకొని కన్నీళ్లు తుడుచుకొని రాజశేఖర్ గారికి ఫోన్ చేస్తుంది రాజశేఖర్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి స్వప్న బావున్నావా రా టుడేస్ నుంచి ఫోన్ కూడా చేయలేదు అక్కడ అందరూ నీతో బాగున్నారా సిద్దు ఏం చేస్తున్నాడు నిన్ను బానే చూసుకుంటున్నాడా అని అడుగుతారు రాజశేఖర్ గారు స్వప్న వాళ్ళకి నిజం చెప్పలేక నేను బాగానే ఉన్నాను అన్న ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు అత్తయ్య మామయ్య స్వాతి కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు నాన్న మీరు నా గురించి టెన్షన్ పడకుండా నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉండండి రేపు సత్యనారాయణ వ్రతం ఇంట్లో ఉంది అంట అత్తయ్య చెప్పింది మీరిద్దరూ మార్నింగ్ ఏ రావాలి అంట నాన్న అత్తయ్య మీకు మరీ మరీ చెప్పమని చెప్పింది రేపు వస్తారు కదా అంటే కచ్చితంగా వస్తాను నాన్న మేము పుట్టింటి నుంచి నీకు సారి తీసుకురావాలి కదా వస్తాము అని చెప్తా రాజశేఖర్ గారు నాన్న అమ్మ లేదా అంటే నేను బయట ఉన్నాను రా తర్వాత ఇంటికి వెళ్లి కాల్ చేయనా అంటే సరే నాన్న జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తుంది స్వప్న…

 

 

 

 కొంచెం సేపటికి మెయిడ్ వచ్చి డోర్ నాకు చేస్తుంది స్వప్న ఎవరు వచ్చారు అని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే మెయిడ్ టిఫిన్ పట్టుకొని ఉంటుంది మేడం మీరు టిఫిన్ తినమని శకుంతల మేడం గారు ఒప్పించారు అని టిఫిన్ ప్లేట్ స్వప్న చేతికి ఇస్తుంది స్వప్న ప్లేట్ తీసుకొని డోర్ క్లోజ్ చేసి తినాలని అనిపించక ప్లేట్ అక్కడే పెట్టి వెళ్లి బెడ్ పై పడుకొని కళ్ళు మూసుకుంటుంది.

 

 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

 

 

 సిద్దు ఆఫీస్ కెళ్ళి ఇంట్లో వాళ్ల మీద కోపాన్ని ఆఫీసులో పని చేసే వాళ్ల మీద చూపించి అరుస్తాడు ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇంట్లో టెన్షన్స్ తీసుకువచ్చి మా మీద అరుస్తారా అని అనుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సిద్దుకి ఏం చేయాలో తెలీక తన ఫ్రెండ్ కి కాల్ చేసి అరే ఏం చేయాలి రా రేపు మళ్లీ పూజ ఉందంటా అమ్మ చెప్తే గోల చేస్తుంది నాకు స్వప్నతో విడాకులు తీసుకొని ఇక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్లిపోవాలని ఉంది అని చెప్తే తన ఫ్రెండ్ ఒకసారి సిద్ధూ నువ్వు స్వప్న అని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్ తను చిన్నపిల్ల అవ్వచ్చు బట్ నీ ప్రేమతో మార్చుకోవడానికి ట్రై చెయ్ విడాకులు తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు ఒకవేళ విడాకులు తీసుకున్న అతను మంచి అమ్మాయి అయితే నువ్వే నీ దగ్గర ఉన్న బంగారాన్ని దూరం చేసుకున్నట్లు అవుతుంది నా దృష్టిలో స్వప్న చాలా మంచిది బట్ కొంచెం ఎన్నో సెంటు అర్థం చేసుకోవడం ట్రై చేయొద్దు అని సర్ది చెప్తాడు ఫ్రెండ్ ఫోన్ రా మీరందరూ అలాగే చెప్తారు నాకు ఎవరితో మాట్లాడాను లేదు కోపంగా కాల్ కట్ చేసి లాప్టాప్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటారు సిద్దు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue