పరవశం – 15
బైక్‌కి పక్కనే ఉన్న రాయి తగలటంతో ఇద్దరూ బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోతారు..
అలాగే బైక్ కూడా కొంచెం స్పీడ్‌లో ఉండటంతో అది స్కిడ్ అయ్యి చాలా దూరం వెళ్ళిపోతుంది..
విక్రమ్‌కి బైక్ కాలికి బాగా తగలటంతో కాలు బాగా పెయిన్ వస్తున్నా పట్టించుకోకుండా సులోచన గారి కోసం చూస్తాడు..
ఆవిడ కనిపించగానే ఫాస్ట్ గా అక్కడ నుంచి లేచి ఆవిడ దగ్గరికి “అమ్మా!” అంటూ పరుగున వెళ్తాడు..
అప్పటికే విక్రమ్ కాలు నుంచి బ్లడ్ బాగా వస్తోంది.. చేతులకి కూడా రోడ్డు గీరుకుని బ్లడ్ వస్తూ ఉంటుంది..