New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పరవశం – 20
పరవశం Premium 4 min read

పరవశం – 20

పరవశం – 20

 

 

నైనిక, రాజీవ్ ఇద్దరూ వెళ్ళిన వెంటనే, అప్పటివరకు విక్రమ్ వైపే చూస్తున్న విజ్జు వెంటనే, “బావా, నువ్వు ఇదంతా ఎప్పుడు చేశావు?” అని అడుగుతాడు..

 

“నేను చేయలేదు.. రాబర్ట్‌కి చెప్తే చేశాడు,” అని అనగానే..

 

“సరే,” అంటాడు విజ్జు.. ఎందుకంటే రాబర్ట్ విక్రమ్ బాడీగార్డ్ కాబట్టి, విక్రమ్ ఎలాంటి పని అప్పజెప్పినా నిమిషాల్లో చేసేస్తాడు.. అందుకే ఏమీ మాట్లాడలేదు..

 

ఇంతలో, “విక్రమ్, నీకు నిన్న ఇచ్చిన వర్క్ ఏమైంది? కొత్త మోడల్ ఎవరినైనా చూశావా?” అని అడగగానే..

 

“అదే పనిలో ఉన్నాను బావా.. కొంతమందిని సెలెక్ట్ చేశాను.. వాళ్ళకి రేపు ఆఫ్‌టర్నూన్ నుంచి ఆఫీస్‌కి రమ్మని చెప్పాను..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue