New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పార్వతి పరిణయం – 9

పార్వతి పరిణయం – 9

పార్వతికి,కేదార్  నిజం చెప్పేస్తాడేమో అత్తయ్య…. అంటూ కంగారు పడుతుంది, కేదార్ వాళ్ళ అమ్మ మాలతి.

 

 

ఇంతలో కేదార్ అక్కడికి వస్తాడు. అతనేంత చెడ్డవాడైనా నన్ను కన్న తండ్రి అతని గురించి నిజం నేనెప్పటికి బయటపెట్టను అంటాడు కేదార్… నాకు తెలుసు నాన్న నువ్వు ఇప్పట్టికి మీ నాన్న గారిని ఇష్టపడుతున్నావ్ అని అంటుంది కేదార్ వాళ్ళ బామ్మ రాజేశ్వరి దేవి…..

 

కేదార్ ఆ మాటకు అభ్యనంతరం చెప్తూ ఆయన మీద నాకు ఎటువంటి ఇష్టం లేదు ని చెప్పి కోపం గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

 

ఒక పక్కన గౌరీ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చేసాయి. హాపీ న్యూస్ ఏంటంటే అనుకున్న విధంగానే పార్వతి, గౌరీ ఇద్దరు స్టేట్ ఫస్ట్ వచ్చారు. దాంతో గౌరీ హడావిడిగా పార్వతి ఇంటికి బయలుదేరింది.

 

 

హాస్పిటల్ లో పార్వతి తల్లి :

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue