New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పులి పంజా 🐯 – 14
పులి పంజా 🐯 Premium 3 min read

పులి పంజా 🐯 – 14

భాగం – 14

 

అతనిని చూడగానే తన కోపం, ఉక్రోషం మరింతగా పెరిగిపోయి, కొన్ని నెలల క్రితం వాళ్లు ఇక్కడ చేసిన రచ్చ వల్లే వాళ్ళ ప్రాంతానికి అటువంటి గతి పట్టింది అన్న ప్రతి ఒక్క విషయాలు గుర్తుకొస్తుంటేనే, 

 

తన కోపం కట్టలు తెంచుకొని ఒక్క గుద్దు అతని ముఖంపై రక్తం వచ్చేలా గుద్ది మరి, “ఏం చేశారు రా మీరు..? హా… అసలు ఆ రోజు ఇక్కడ ఏం చేయటానికి వచ్చారు..? ఏం చేసి వెళ్లారు..? మీ వల్లే రా కేవలం మీ వల్లే మా ప్రాంతం అంతా ఇలా వల్లకాడులా తయారైపోయింది. ఎంత పచ్చగా ఉండే ప్రాంతాన్ని ఎలా మార్చేశారు రా. చెప్పు రా ఏం చేశారు అప్పుడు..?”

 

తనలోని ఆవేశాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. తన షర్టు పట్టుకుని గట్టిగా ఊపేస్తున్నాడు, “చెప్పు చెప్పు” అంటూ. 

 

తన ఆవేశం చూడలేక పరుగున వచ్చి తన చేతిని పట్టుకొని వెనక్కి లాగేసింది సీత. 

 

“నువ్వు ఆగు బుజ్జి వీడు చచ్చాడు ఇవాళ నా చేతిలో” అంటుంటేనే,

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue