New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పులి పంజా 🐯 – 19 (THE END)
పులి పంజా 🐯 Premium 3 min read

పులి పంజా 🐯 – 19 (THE END)

భాగం – 19 (ముగింపు)

 

“మా ప్రాణాలు కాపాడిన దొరసామివి బాబు నువ్వు. మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మా ప్రాంతానికి రావొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు” నవ్వుతూ చెప్పాడు పెద్దయ్య.

 

అతని మాటలకు చిన్నగా స్మైల్ ఇచ్చాడు గౌతమ్.

 

మరొక్కసారి అన్నిటికి సరిగ్గా యాంటిడోస్ ఇచ్చారో లేదో క్లుప్తంగా పరీక్షించి, అన్నిటిని క్షుణ్ణంగా చెక్ చేసి ఆ పులులు ఇరుక్కున్న ట్రాప్ చుట్టురా ఒక ఇనుప కంచెను నిర్మించి ఎటువంటి చప్పుడు రాకుండా నెమ్మదిగా అంతా తిరుగు ప్రయాణం అయ్యారు.

 

మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి పెద్దయ్య ఈ 5 గంటల వరకు ఏ ఒక్కరిని కూడా ఇటువైపు రానివ్వకండి వెళ్తూనే మరీ మరీ చెప్పాడు గౌతమ్.

 

అట్టాగే బాబు నేను చూసుకుంటాను బదులిచ్చాడు పెద్దయ్య.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue