తనేం అంటుందో అర్థమవ్వక అశ్విత కి మళ్ళీ కాల్ చేసింది అర్చిత లిఫ్ట్ చేసి ఏయ్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ ఫైర్ అయింది అశ్విత… అది కాదు అశ్వి.. నా దగ్గర అంటూ ఉండగా మధ్యలోనే ఆపుతూ నాకు తెలుసు కానీ నాకు అమౌంట్ కావాలి .. ఎలా అయినా అరేంజ్ చేయ్ లేదంటే తెలుసు గా… నా ఫ్రెండ్ ధీరజ్ అంటూ ఆపేసింది ప్లీజ్ అశ్వి వద్దు నే.. నే..ను.. అంటూ ఏడుస్తూనే ఆరెంజ్ చేస్తా అంటూ కాల్ కట్ చేసింది.. ఎవరు ఈ ధీరజ్… అర్చిత ఎందుకు…