ఓకే ఆ అమౌంట్ నేను ఇస్తాను అనగానే అర్చిత ఫేస్ లో బ్రైట్ ఫీల్ వచ్చింది కానీ వెంటనే వద్దు సార్ అంది….
అర్చి ఏమైందే… ఎందుకు వద్దు అంటున్నావ్ అని అడిగింది మేఘ
నీకంటే 1k ఆర్ 2k ఇస్తూ మెల్లిగా తీర్చేస్తాను కానీ సార్ కి నేను ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేను కదే…
అదే నీ ప్రాబ్లెమ్ అయితే సార్ కి ఆ అమౌంట్ శాలరీ రాగానే నేను ఒకేసారి ఇచ్చేస్తా.. నువ్వు కొంచెం కొంచెం నాకు ఇచ్చేయ్ అనగానే మేఘ ని హాగ్ చేసుకొని థాంక్ యూ మేఘ థాంక్ యూ సో మచ్ అంటూ ఏడ్చేసింది ఒకేసారి….