New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనస💞వాచా – 31
మనస💞వాచా Premium 3 min read

మనస💞వాచా – 31

 

నువ్వు ఏం చూపించావు రా దొరకవు అని చెప్పేస్తున్నవ్..?? అని కయ్యమన్న మేఘా విసురుకి అడ్డుపడిన అర్జున్ నిండు రంగు నార చీరలు కావాలి. కాస్త పెద్ద అంచు, సన్న అంచు రెండు చూపించండి అని కుర్రాడికి చెప్పి మేఘ ను కోపంగా చూశాడు.

 

ఉడికిపోతూ నీకు తెలియదనేగా నన్ను వదిలేసావు, ఇప్పుడు ఎలా చెప్పావ్ అంది గుడ్లు బయటకు పొడిచి. నాకు తెలియదు అని చెప్పాలేదు, నిన్ను చూసుకోమని చెప్పా. 

 

 

 

 

చూసుకోవడం రానిదానికి తీసుకోవడానికి వచ్చావు. నీకు చేతకానిదానికి నా టైం వేస్ట్ చేసుకోలేను గా అని కుర్రాడు తీసుకొచ్చిన వాటి నుంచి ముదురు రంగులు సపరేట్ చేసి చూడమన్నాడు అర్జున్.

 

నన్ను డామినేట్ చేయడం మహా ఇష్టం అని మనసులోనే కసుకుంటూ మొక్కుబడిగా నాలుగు చీరలు చేతిలోకి తీసుకుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue