New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనోహర 💖 నా హృదయమునే ❤️ – 5

మనోహర 💖 నా హృదయమునే ❤️ – 5

 

 

 

 

మనోహర 💖💖 నా హృదయమునే ❤️‍🔥

 

 

ఎపిసోడ్ 5:….

 

 

సియ అలా అనడం చూసిన గౌతమ్….. సియ మొండి చేయకు……. బుధ్ధిగా తిను …..!!!!  అయిన చాక్లెట్స్ అయితే ప్యాకెట్లు ప్యాకెట్లు తింటావ్ కదా……. ఇది తినడానికి ఎంటి…….??? తిను……!???!!! నేను వెళ్ళాలి…..!??!  అని సీరియస్ గా చెప్తాడు……

 

“”” వెళ్లి పోయే వాడివె అయితే ఎందుకు వచ్చావు……???? పో…..!?!! అయిన నిన్నెవరు రమ్మన్నారు……???? నా ఏడుపు ఏదో నేను ఏడ్చుకుంట గా…….””” అని సియ కోపం గా అనడం చూసిన గౌతమ్ ……. సీరియస్ గా సియా వైపు చుస్తు………  అయిన నేనేం ఊరికినే నిన్ను బుజ్జగించ డానికి రాలేదు…….!!!!! నిన్ను కొట్టినందుకు సారీ చెప్పాలి ఆని వచ్చాను….. ఇప్పటి వరకు  నేను ఏ ఆడపిల్ల నీ   కొట్టలేదు ……!!!! అని బాధ గా చెప్తూ ……   అలాగే నన్ను ఎవరూ కూడా ఇంతలా ప్రేమ అని  ఇబ్బంది కూడా పెట్టలేదు……..!!?!!!!   అని  ఆదే సేమ్ టైం కోపం గా కూడా చెప్తాడు ……..

 

తన కన్నయ్య కొట్టిన దాని కన్నా కూడా ….. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న మాటలు….. తన మనసుని ఎక్కువా బాధ పెడుతుంటే …..  తన కన్నయ్య కళ్లల్లోకి సూటి గా చూస్తూ……….  నిజం గానే నికు  నా ప్రేమ అంత    ఇబ్బంది గా వుందా కన్నయ్యా …….???? అని తన గొంతు పూడుకు పోతుంటే……. కాస్త కష్టం గా అడుగు తుంది……….

 

సడన్ గా సియా గొంతులో మార్పు గమనించిన గౌతమ్……..  ఎటో చూస్తున్న వాడల్ల కాస్త….. సియ మాటలకి సియా వైపు తల తిప్పి చూస్తాడు……….??!!!??   అప్పటికే సియా కళ్ళు రెడ్ గా అయిపోవడం చూసి…….  లైట్ గా సియా కళ్ళల్లో చెమ్మ కూడా తెలుస్తూంటే………  సియా అడిగిన   దానికి ఏమ్ సమాధానం  చెప్పాలో  తెలియక………  ఫేస్ పక్కకి తిప్పేసు కుంటు……. నువ్వు తింటే నేను వెళ్తాను సియా……!!!!??!!  నా వల్ల ఎవరు కూడా ఆకలితో వుండడం నాకిష్టం లేదు ……..!!!!!!?!!     అని చిన్నగా చెప్తాడు……..

 

తన కన్నయ్య మాటలు విన్న సియ కి……  ఇంకా బాధ ఎక్కువ అయిపోతుంటునే…… తన కన్నయ్య చేతిలో వున్న లంచ్ బాక్స్ నీ లాక్కుంటూ…….  నా కోసం మరి అంత బాధ పడాల్సిన అవసరం లేదు గౌతమ్ గారు……..!!!!  అయిన నేనేం మీరు కొట్టినందుకు ఫీల్ అవ్వడం లేదు……!!!!! అయిన నన్ను కొట్టింది పరాయి వ్యక్తి అయితే బాధ పడాలి ……. నా మనిషి అనుకున్నాను కదా…. నాకేం బాధ లేదు లే……..!!!!!   మీరు కూడా అలా అనుకుని వుంటే  ఇలా సారీ చెప్పడానికి వచ్చే వాడివె కాదు…….!!!! ఇన్నాళ్లు నేనే చేసే పనులు ఇష్టం గా నువ్వు బరిస్తున్నావు అనుకున్నాను…… కానీ ఇబ్బంది పడుతున్నావు అని ఇప్పుడే అర్థం అయ్యింది కదా …….???? మెల్లిగా నికు దూరం గా ఉండడానికి ట్రై చేస్తాలె కన్నయ్య……!!?!!!!!  ఓ సారి….. కన్నయ్య అని పొరపాటున వచ్చేసింది…….. మళ్ళీ అలా పిలవనులే …….!?!!!! నా మిద జాలి  చూపించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్…….!!!!!   ఇంక మీరు వెళ్లండి …….. నేను తీంటాలే……???  అని బాధ గా చెప్పేసి…….  గౌతమ్ చేతిలోని లంచ్ బాక్స్ లాక్కుని….. ప్లీజ్ వెళ్లండి ఇక్కడి నుంచి … అని చెప్పి….. అప్పటికే కన్నీళ్లు తన చెంపల మీదకి వచ్చేస్తుంటే ….., వాటిని తుడుచుకుని……. స్పీడ్ స్పీడ్ గా తింటూ వుంటుంది ……..!!!!!! 

 

 

  సియా మాటలు విన్న గౌతమ్ కి కూడా ఏదో తెలియని బాధ  మనసుని కుదుపేస్తుంటే….. ఇంక సియ నీ అలా చూడలేక….. స్పీడ్ గా పైకి లేచి…… ఆ రూం నుంచి వెళ్లి పోతాడు ………!!!!!! 

 

తను అంతలా బాధ పడుతున్న కూడా.  …. తన కన్నయ్య తనని అలా వదిలేసి వెళ్లి పోతుంటే…… గట్టిగా ఏడ్వాలి అని వున్న కూడా….. క్లాస్ లోకి అప్పుడే వస్తున్న కొంత మందిని చూసి….. కన్నీళ్లు తుడుచుకుని……..  లంచ్ బాక్స్ నీ క్లోజ్ చేసేసి……. నార్మల్ గా  కూర్చుని వుంటుంది……….!!!!

 

మరో పక్క స్నేహ దగ్గర  జరిగింది మొత్తం తెలుసుకున్న నిషాంత్ కాస్త కోపం గా….  గౌతమ్ కోసం వెళ్తాడు……..!!!!! అప్పుడే గౌతమ్  సియా క్లాస్ రూం నుంచి బయటకు వెళ్లడం చూసి……. రేయ్ గౌతమ్ ఆగు ….. అని గౌతమ్ వెనకాల వెళ్తాడు…….!!!!!

 

స్నేహ కూడా కాస్త తినేసి…..  తిరిగి సియా దగ్గరకి వెల్తుంది…….!!!!!  కానీ సియా కళ్ళు చాలా రెడ్ గా వుండడం చూసి ……  సియ ఏమయ్యింది ఏడ్చావా……?????  అని డౌట్ గా అడుగు తుంది…….

కానీ సియ ఏమ్ ఆన్సర్ చెప్పక పోవడం తో…… నిన్నే అడుగుతుంది…. ఏమయ్యింది…….??? మళ్ళీ గౌతమ్ సార్ ఏమైనా అన్నారా…….???? అని చిన్నగా  అడుగు తుంది………

 

కానీ అప్పుడే సియ ఏదో నోరు తెరిచి చెప్పే లోగానే …….    క్లాస్ లోకి లెక్చరర్ రావడం తో ఇద్దరూ క్లాసెస్ వింటూ వుంటారు……!!??! అలా టైం ఈవినింగ్ అవుతుంది….

 

క్లాసెస్ అన్ని కంప్లీట్ అవ్వడం తో…. అందరూ మాట్లాడుకుంటూ బయటకు నడుస్తారు……!!!! కానీ సియ సైలెంట్ గా వుండడం చూసి….. ఒసేయ్ సియా….. ఏమయ్యింది ….?? ఎందుకు అలా డల్ గా వున్నావు…..???? పదండి అందరూ కలిసి బయటకు వెళ్దాం……?????  అని అంటారు……..!!!!!    

 

వాళ్ళ మాటలు విన్న సియా…. లేదు  రా….??? నాకంతగా ఇంట్రెస్ట్ లేదు ….. మీరంతా  వెళ్ళండి……!?!!! నేను  ఇంటికి వెళ్తాను…..!!! అని అంటుంది……

 

కానీ అందరూ సియా చెప్పేది పట్టించు కోకుండా….. సియా నీ బయటకు తీసుకు వెళ్లి పోతారు……!!!!!! 

 

మరో పక్క నిషాంత్  కోపం గా గౌతమ్ దగ్గరకి వెళ్తూ…….  రేయ్ ఎందుకు రా సియా నీ కొట్టావ్……????? అని కోపం గా అడుగుతాడు…… కానీ  గౌతమ్ ఫేస్ లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంటే…….  ఏమయ్యింది రా……??? ఎందుకు అలా వున్నావు….??? అని డౌట్ గా అడుగు తాడు….

 

 

కానీ గౌతమ్ కి ఎవరితో కూడా మాట్లాడాలి ఆని లేకపోవడం తో…. రేపు మాట్లాడుకుందాం రా……?????  నాకు ఇప్పుడేం మాట్లాడాలి అని లేదు……. అని పార్కింగ్ దగ్గరకు వెళ్ళి…….   తన కార్ తీసుకుని కాలేజ్ నుంచి మధ్యాహ్నమే వెళ్లి పోతాడు………

 

 

ఇంటికి వెళ్ళిన గౌతమ్ కి ఫుల్ హెడేక్ గా అనిపిస్తుంటే………. నిద్ర పోడానికి ట్రై చేస్తాడు… కానీ నిద్ర రాకపోవడం తో ….. తనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన స్లీపింగ్ టాబ్లెట్స్ నుంచి ఒక స్లీపింగ్ బిల్ వేసుకుని ……  బెడ్ మిద అడ్డం గా పడిపోతాడు…….???? 

 

అలా టైం 8 అవుతుండ గా…… మంచి నిద్ర లో వున్న గౌతమ్ కి  చిన్నగా తన మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించడం తో…….  మెల్లిగా తన చేతితో పక్కన వున్న బెడ్ మిద మొబైల్ కోసం వెతుకుతూ……. చేతికి మొబైల్ దొరకడం తోనే….. దానిని చెవి దగ్గర పెట్టుకుని…. హెల్లొ ….. అని అంటాడు……

 

కానీ అటువైపు నుంచి వినిపించిన మాటలు వినిపించడం తోనే…. ఒక్కసారిగా తన నిద్ర మత్తు మొత్తం ఎగిరి పోతుంది……

 

 

To be continued…….

 

 

 

చదవడమే కాక కాస్త కామెంట్స్ కూడా ఇవ్వండి…….