New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 133

మాంగళ్య బంధం – 133

తనకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత  ఏ అమ్మాయిని అలాంటి దృష్టితో చూడని అతనికి , అలాంటి అందాలు ఎప్పుడూ కంట పడింది లేదు..

 

అలాంటి అతని కళ్ళ ముందు ఇప్పుడు రోజుకో ఒక అందం కనిపిస్తూ ఉంటే  ప్రణయ్ గుండెల్లో గుబులు మొదలవుతుంది..

 

ఒక ఆడపిల్ల మనసులో తన మీద ఎలాంటి ఇష్టం, ప్రేమ  లేనప్పుడు, అది కూడా తను స్పృహలో లేకుండా నిద్రపోతున్నప్పుడు ఆమె పర్మిషన్ లేకుండా  ఇలా ఆమె అందాలు చూడడం తప్పు అని మెదడు ఒక వైపు తినేస్తున్న, మరొక వైపు మనసు మాత్రం తను నువ్వు పెళ్లి చేసుకున్న భార్య, నీ భార్య అందాలని నువ్వు చూడడంలో తప్పేంటి?

 

తన మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి.. కేవలం కళ్ళతో చూడడమే కాదు.. ఇంకేమైనా కూడా చేసే అధికారం నీకు మాత్రమే ఉంది..

 

అలాంటిది నీ భార్యని చూడడానికి నువ్వెందుకు ఏదో తప్పు చేసిన వాడిలా ఫీల్ అవుతున్నావు.. అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు..

 

ప్రతి మా నీ భార్య.. నీ సొంతం. నీ హక్కు..నీ బాధ్యత. అలాంటి తనని నువ్వు ఎలా అయినా చూడొచ్చు ఏమైనా చేయొచ్చు.. అందులో ఎలాంటి తప్పు లేదు అని వాదిస్తుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue