New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 134

మాంగళ్య బంధం – 134

తల్లి చెప్పిన మాటలకి నవ్వుతూ  హ్మ్ నీలాగా అందరూ అత్తలు కోడళ్ళని ఇలానే అర్థం చేసుకుంటే  ఏ ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు ఉండవు  ఏమో కదా అమ్మ అంటాడు..

 

హహహ అందరూ మనుషులు ఒకేలా ఉంటారా నాన్న అందరూ ఒకేలా ఆలోచించడానికి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి.. ఎవరి ఆలోచన విధానం వాళ్ళది..

 

అందరూ ఒకేలా ఉండాలి, ఒకేలా ఆలోచించాలి అంటే కష్టం కదా.. అయినా నాకు ఎప్పటికీ అర్థం కాదు ఎందుకు అత్తలు అవగానే కోడల మీద పెత్తనాలు చేయాలని చూస్తారు..

 

ఒకప్పుడు వాళ్లు కూడా ఒక ఇంటి కోడలు గానే కదా వస్తారు.. ఆ విషయాన్ని వాళ్ళు అత్తలు అయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటే ఏ కోడల్ని బాధ పెట్టాలని ప్రయత్నించరేమో..

 

కోడళ్ళు కూడా అత్తలని అత్తలలా మాత్రమే చూడకుండా ఆ అత్తల్లో తన కన్నతల్లిని చూసుకుంటే  ఎలాంటి గొడవలు రావేమో..

 

ఎవరు ఎలా ఆలోచించినా ఎన్ని మాటలు అనుకున్న  అత్తా కోడలు అన్న తర్వాత జీవితాంతం ఒకే ఇంట్లో కలిసి ఉండాలి కదా.. నిత్యం ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండాలి..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue