New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 137

మాంగళ్య బంధం – 137

షాక్ నుండి ముందుగా తేరుకున్న ఆ పిల్లాడు టీచర్ అమ్మ మీరేంటి ఇక్కడ వున్నారు? మీరెందుకు అన్నయ్యకి భోజనం వడ్డిస్తున్నారు అని ఆశ్చర్యం అయోమయం కలగలిసిన మొహం పెట్టి ప్రశ్నిస్తాడు..

 

ఆ పిల్లాడు తనని టీచర్ అమ్మ అని పిలవడంతో  ప్రతిమ కి ఆ పిల్లాడు తన అనుకున్న పిల్లాడే అని స్పష్టంగా అర్థం అయి రేయ్ నువ్వు లాస్ట్ ఇయర్ ** స్కూల్ లో సిక్స్త్ క్లాస్ చదువుతున్న దాసు వి కదా..

 

నువ్వెందుకురా సడన్గా స్కూల్ మానేశావు.. నువ్వు ఆ స్కూల్లోనే మానేశావా అసలు చదువే పూర్తిగా మానేశావా?  కాస్త అయోమయం మరీ కాస్త కోపంగా అడిగింది బాగా చదివేవాడు స్కూల్ మానేయడంతో సడన్గా..

 

ఆమె ప్రశ్నకి ఆ పిల్లాడు ఏదో సమాధానం చెప్పబోయేలోపే  వాళ్ళిద్దరి మాటలు విన్న ప్రణయ్  ప్రతిమ వంకాయ చూస్తూ నీకు వీడు తెలుసా  అని అడుగుతాడు..

 

వెంటనే ప్రతిమ  హ తెలుసండి.. ఈ దాసు నేను పని చేస్తున్న స్కూల్లోనే పోయిన సంవత్సరం ఆరో తరగతి చదువుతున్నాడు..

 

ఏమైందో ఏమో కానీ ఆరవ తరగతి పరీక్షలు కూడా పూర్తిగాకముందే సగం రోజుల్లోనే స్కూల్ కి రావడం మానేశాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue