New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 30

మాంగళ్య బంధం – 30

ప్రతిమ లోపలకి వెళ్లేసరికి తన వయసు వున్న అమ్మాయి  ఇంటి బయట ఒక పక్కగా వున్న తీగ మీద బట్టలు ఆరెస్తూ ఉంటుంది.. 

 

ఆ అమ్మాయిని చూసిన ప్రతిమ చిన్నగా నవ్వుతూ తన దగ్గరకి వెళ్లి  హాయ్  సీత ఎలా వున్నావ్ అంటుంది..

 

సడన్ గా వినిపించిన గొంతుకు తల ఎత్తి అక్కడ వున్న ప్రతిమ ని చూసిన సీత ఏహేయ్ హయ్ ప్రతిమ..  ఎలా వున్నావే..

 

ఈ మధ్య అసలు ఇంటికి కూడా రావడం లేదు.. అంత బిజీ అయిపోయావ్ హా.. ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా నేను అంటు  బట్టలు ఆరెయడం అయిపోవడం తో బకెట్ పక్కన పెట్టేసి అడుగుతుంది..

 

హహహ  నేను బానే వున్నాను.. చూస్తూనే వున్నావ్ గా సీత ఉదయం వెళ్లి సాయంత్రం   ఇంటికి వస్తాను.. రోజంత స్కూల్ లో ఆ పిల్లలతో అరిచి,లెస్సన్స్ చెప్పి  ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను..

 

ఆ టైర్డ్ నెస్ తో ఇంటికి వచ్చి స్నానం చేసి కాస్త తినేసరికి నిద్ర ముంచుకుని వస్తుంది.. ఇంక అటు ఇటు వెళ్ళడానికి,రావడానికి టైమ్ ఎక్కడ ఉంటుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue