New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 39

మాంగళ్య బంధం – 39

యశోద పక్కన అయితే కూర్చుంది కాని ఆమె చూపు అంత తండ్రి మీదనే నిలిచి వుంది.. తండ్రి ఏమైనా అంటాడో ఏమో అని తెగ కంగారు పడుతూ ఉంటుంది..

 

ఆమె కంగారు, భయం శేఖర్ గారికి అర్ధం అయినట్టుగా ఆమె వంక చాలా నార్మల్ గా చూస్తు కళ్ళతోనే సరిగా కూర్చో అన్నట్టుగా సైగలు చేసి చెప్తారు.

 

ఆయన అలా చెప్తే గాని ప్రతిమ మనసు కుదుట పడలేదు… అప్పటివరకు ఏదో ముళ్ళు కంప మీద కూర్చున్నట్టుగా ఫీల్ అయిన ఆమె తండ్రి సైగతో కాస్త కంఫర్ట్ గా కూర్చుంటుంది..

 

ఆమె కంఫర్ట్ గా కూర్చున్న తరువాత హ్మ్ ఇదిగో బంగారం నీ టీ, పకోడీ పూర్తి చెయ్యి అంటు తను చెయ్యి పట్టుకుని లాగేటప్పుడు కిందపడతాయి ఏమో అని తీసుకున్న ప్లేట్ నీ ప్రతిమ కీ అందిస్తారు యశోద..

 

వెంటనే ఆ ట్రే అందుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా టీ తాగేసి పకోడీ తినడం కూడా పూర్తి చేస్తుంది ప్రతిమ..

 

అప్పుడే అన్నయ్య పెళ్ళి పనులు ఎక్కడ వరకు వచ్చాయి.. అసలే సమయం ఎక్కువ లేదు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue