New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 41

మాంగళ్య బంధం – 41

తను మాట్లాడుతున్న తిరిగి ఏమి మాట్లాడని కొడుకు వైపు చూస్తు ఏమైంది ప్రణయ్ ఉన్నట్టుండి మాట్లాడడం మానేసావు  అని అడిగారు యశోద..

 

ఆవిడ మాటలకి తన ఆలోచనల నుండి తేరుకున్న ప్రణయ్ ఏమి లేదమ్మా నువ్వు చెప్తున్న మాటలు వింటున్నాను అంతే..

 

మొత్తానికి నువ్వు పెళ్ళికి ముందే ఆ అమ్మాయి నీ చూడాలి అన్న నీ కోరిక అయితే తీరి పోయింది కదా సంతోషం..

 

ఇక ఆ విషయం గురించి వదిలేయ్.. నీ కోడలు నీకు బాగా నచ్చిందని నీ మాటల్లోనే స్పష్టంగా అర్ధం అయి పోతుంది…

 

మన ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయి నీతో కలిసి పోయి నిన్ను ప్రేమగా చూసుకోవడమే కదా మాకు కావాలి..

 

తను నీతో అంత ప్రేమగా ఉంటుంది అంటే ఇంకా నాకు దేని గురించి చింత లేదు.. తను ఈరోజు నీ మీద చూపించిన ప్రేమ, అభిమానం అన్ని జీవితాంతం చూపిస్తే అంతే చాలు అని చిన్నగా నవ్వుతు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue