New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 45

మాంగళ్య బంధం – 45

అతని మాటలు విన్న తర్వాత సీతకి కూడా ఆ విషయం తెలియడం అది కాక ప్రెసెంట్ మ్యాటర్ తన అన్నయ్య హ్యాబిట్స్ కాదు కనుక  హ్మ్ ఓకే లే నువ్వు ఇంతగా చెప్తున్నావ్ కాబట్టి నమ్ముతున్నాను..

 

ఇంతకీ తమరు కల్లు తాగుతున్న విషయం అమ్మ, నాన్న  లకి తెలుసా అని అడిగింది..

 

తెలియదు అన్నట్టు వెంటనే తలని అడ్డం గా తిప్పేస్తూ నువ్వు కూడా చెప్పకు.. అవేమి మందు కాకున్నా సరే తెలిస్తే ఫీల్ అవుతారేమో  అంటాడు అతను..

 

హ్మ్ ఓకే నేను ఆ మ్యాటర్ అమ్మ వాళ్ళకి చెప్పను కాని.. నువ్వు ప్రణయ్ అన్నయ్య గురించి డీటెయిల్ గా చెప్పు.

 

అన్నయ్య కి  ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. 

 

పదే పదే చెల్లెలు ప్రణయ్ హ్యాబిట్స్ గురించి అడగడం తో ఆమె వైపు  అనుమానం గా చూస్తు నీకు ఇప్పుడు వాడి  హ్యాబిట్స్ గురించి ఎందుకె అంటాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue