New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 50

మాంగళ్య బంధం – 50

శాంతి గారు అన్ని సర్ది పెట్టేసి ప్లేట్ క్లీన్ చేసి పక్కన పెట్టి తన చీర కొంగుతో చేతులు తుడుచుకుంటి ఏవండీ సరుకుల లిస్ట్ పేపర్ ఎక్కడ ఉంది..

 

నేను ఒకసారి అన్ని చూసి ఆ లిస్ట్ లో వున్నవి అన్ని ఇచ్చారో లేదో చెక్ చేసుకుని రాసి పెడతాను.. ఏవైనా రాసినవి ఇవ్వకుంటే మళ్ళీ అడిగి తెచ్చుకోవచ్చు..

 

అలానే వాటిలో లేనివి మనకి కావాల్సినవి వున్న కూడా మళ్ళీ వేరేగా తెచ్చుకోవచ్చు.. అన్ని ముందే చూసి పెట్టుకుంటే బాగుంటుంది.. రేపు అన్న రోజు హడావిడిగా ఉండదు  అని చెప్తారు..

 

హ్మ్ అది నిజమే ఇదిగో పేపర్ అంటు తన చొక్కా జేబులో  వున్న లిస్ట్ పేపర్ ని ఆమెకి ఇవ్వగ ఆవిడ అది తీసుకుని వెళ్లి వస్తువులు అన్ని వచ్చాయో రాలేదో టిక్ కొట్టుకుంటూ చెక్ చేసుకుని వాటిలో రాసినవి అన్ని వున్నాయి అనుకున్న తర్వాత  హమ్మయ్య అన్ని సరుకులు ఇచ్చారు లే అనుకుని..

 

వాటిలో లేనివి ఇంట్లోకి  కావాల్సినవి వేరే వస్తువులు వేరే గ రాసుకుంటారు.. చెక్ చేసాక ఆ మూట ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టస్తారు..

 

స్కూల్  టైమ్ అయ్యేవరకు  ఎలాగోలా గడిపేసిన ప్రతిమ   స్కూల్ టైమ్ ఇంకో అరగంట లో  అయిపోతుంది అనగ  తనకి వచ్చిన ప్లాన్ ని అమలు చేయడం కోసం అన్నట్టుగా  తన క్లాస్ రూమ్ నుండి బయటకి  వెళ్లి   స్టాఫ్ రూమ్ కీ కాస్త పక్కగా చెట్టు కింద కూర్చుని వున్న ఆయమ్మ దగ్గరకి వెళ్తుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue