New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 51

మాంగళ్య బంధం – 51

ఆమె మాటలు విని ఓహ్ అలానా.. సరే మేడం ముందు మీరు విషయం ఏంటో చెప్పండి.. అది నేను చేసేదే అయితే తప్పకుండ చేస్తాను..

 

నన్ను ఎప్పుడు ఆదుకునే మీకు కాక ఇంకెవరికి చేస్తాను సాయం… నేను మీకు ఎం చెయ్యాలి అని అడుగుతుంది ఆయమ్మ..

 

ఆ మాటకి మళ్ళీ ఒకసారి చుట్టు చూసి ఆ చుట్టు పక్కల ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయమ్మ కి ఇంకాస్త దగ్గరగా జరిగి  అది ఆయమ్మ నీకు తెలిసిన అమ్మాయి లు ఎవరైనా వున్నారా..

 

అంటే డబ్బులు ఇస్తే ఎం చేయడానికి అయిన సిద్ధం గా వుంటారు చూడు అలాంటి అమ్మాయిలు అని మెల్లిగ అడిగింది ప్రతిమ..

 

ఆమె మాట్లాడింది ఏంటో సరిగా అర్ధం కాని ఆయమ్మ అయోమయంగా మొహం పెట్టి మేడం మీరేం అడుగుతున్నారో కాస్త అర్ధం అయ్యేలా చెప్తారా..

 

డబ్బులు ఇస్తే ఏమైనా చేసే వాళ్ళు మీకు ఎందుకు? అసలు అలాంటి వాళ్ళతో మీరేం చేయించాలి అనుకుంటున్నారు.. వాళ్ళతో ఎం పని మీకు అని అడిగింది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue