New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 59

మాంగళ్య బంధం – 59

ఊహించని ఆ చర్యకి ప్రణయ్  షాక్ అయి ఒక్క క్షణం అలానే ఆమె వంక చూసి  వెంటనే తల పక్కకి తిప్పేస్తాడు..

 

అది చూసిన శేఖర్ గారు ఈ అమ్మాయి ఎందుకు ప్రణయ్ బాబు తో ఇలా ప్రవర్తిస్తుంది? అసలు ప్రణయ్ బాబు తనకి ఎలా తెలుసు? ఇక్కడకి వచ్చి మరి ఇలా ఎందుకు చేస్తుంది?

 

ప్రణయ్ బాబు నీ చూస్తుంటే మాత్రం తను ఇక్కడకి ఆ అమ్మాయిని పిలిపించినట్టు అసలు అనిపించడం లేదు.. మరి ఆ అమ్మాయి తనకి తను గా వచ్చి ఇలా అంటు ఆ తరువాత ఏమనుకోవాలో కూడా అర్ధమ్ కాక వాల్లిద్దరి వైపే చూస్తుంటారు..

 

ప్రతిమ మాత్రం  ఆ అమ్మాయి అలా చేస్తుంటే అబ్బా ఈ అమ్మాయి ఏదో ఒకటి చేసి అతన్ని రెచ్చ గొట్టేలా చేస్తుంది..

 

ఆడది  అంతలా రెచ్చగొడుతూ ఉంటె వయసులో వున్న ఏ మగాడు మాత్రం ఎంత సేపు నిగ్రహం గా ఉంటాడు.. ఎంతసేపు మంచి అన్న ముసుగుని తోడుక్కుని తన కోరికల్ని చంపుకుంటాడు..

 

అలా ఏ మగాడు ఉండలేడు నాకు తెలుసు.. మొదట్లో ఏదయినా అనుకుంటారేమో, ఎవరైనా చూస్తారేమో, ఎక్కడ తనకున్న  మంచి పేరు  పోతుందేమో అని కాసేపు తట పటాయించిన ఆ అమ్మాయి అలానే తన అందాల్ని చూపిస్తూ ప్రావోక్ చేస్తుంటే ఎక్కువ సమయం  అవన్నీ పట్టించుకుని సైలెంట్ గా ఉండడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue