New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 60

మాంగళ్య బంధం – 60

బాబోయ్ ఒక అమ్మాయి తనకి తానుగా ఒక అబ్బాయి తో ఇలా ఎలా బిహేవ్ చేస్తారు… ఆ అమ్మాయి అతన్ని అలా ముట్టుకుంటుంటే నాకేదోలా ఉందేంటి అనుకుంటి ఇబ్బంది పడుతూనే కనురెప్పల చివర్ల నుండి అక్కడ జరిగేది చూస్తు ఉంటుంది..

 

తన మొహం మీద పాకుతున్న ఆమె వేలిని విసిరి కొట్టాలి అనిపిస్తున్న ఆమెని తాకడం కూడా  ఏ మాత్రం ఇష్టం లేని ప్రణయ్ ఒక అడుగు వెనక్కి వేసి నిల్చుని ప్లీజ్ నన్నిలా ఇబ్బంది పెట్టకండి..

 

మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి.. మీరు నా ముందు ఇలా నిల్చోవడం, నాతో ఇలా మాట్లాడడం, నన్ను ఎక్కడంటే అక్కడ ముట్టుకోవడం నాకు ఏ మాత్రం నచ్చడం లేదు..

 

దయచేసి ఇక్కడ నుండి వెళ్లిపోండి అని చాలా ఇబ్బందిగా మొహం పెట్టి చెప్తాడు..

 

ఆ మాటలు వింటున్న ఆ అమ్మాయికి కాస్త అసహనం గా అనిపించింది.. కారణం అతను ఆమెకి నచ్చాడు.. నిజంగానే ప్రస్తుతం ఆమెకి అతనితో గడపాలన్న కోరిక కలిగింది..

 

అందుకే అతను దూరం దూరం వద్దు వెళ్ళిపో అంటుంటే ఆ మాటలు వినలేనట్టుగా మొహం పెట్టి ఏంటి హీరో నువ్వు  కోరి కౌగిట్లోకి వస్తాను అంటున్న అమ్మాయి నీ వెళ్ళిపో అంటావు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue