New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 6

మాంగళ్య బంధం – 6

సంతోషం గా ఇంటికి వెళ్లిన శేఖర్ గారు పొలానికి వెళ్ళిపోగా , శాంతి ఇంట్లో పనుల్లో నిమగ్నం అవుతారు…

 

ప్రతిమ సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి రాగానే   పెందలాడే స్నానం చేసేసి  ఈరోజు బాగా అలసిపోయాను అమ్మ అంటు త్వరగా తినేసి తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది..

 

కూతురు తో పెళ్ళి గురించి మాట్లాడాలి అనుకున్న శాంతి  ప్రతిమ అలసిపోయాను అని చెప్పడం తో అప్పటికి ఆ విషయాన్నీ వదిలేస్తారు…

 

ఆ రాత్రి అలా గడిచిపోగా పొద్దునే లేచిన ప్రతిమ  గబ గబ స్నానం చేసి రెడీ అయి లగేజ్ బ్యాగ్ తో బయటకి వస్తుంది..

 

  ఆమెని అలా చూసిన శాంతి ఆశ్చర్యం గా మొహం పెట్టి  ఏంటే పొద్దునే బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నావ్.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగింది…

 

అదా రాత్రి చెప్పడం మర్చిపోయాను అమ్మ స్కూల్ వాళ్ళు పిల్లలకి టూర్ ప్లాన్ చేశారు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue