New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 79

మాంగళ్య బంధం – 79

వాళ్ళు ఇద్దరు తన మీద చూపిస్తున్న అంత ప్రేమకి  తన మనసంత నిండి పోవడంతో  ఇంకేమి ఆలోచించకుండా  ఆ నగ వున్న  బాక్స్ ని కవర్ లో పెట్టేసి మా నాన్నగారు లేకుంటే ఏంటి అత్తయ్య..

 

మా నాన్న గారి చెల్లెలు మీరున్నారుగ చాల్లే .. మీ ప్రేమను నేను కాదు అనడం లేదు.. అందరు లోపలకి రండి అంటూ నవ్వుతు గుమ్మానికి అడ్డు తప్పుకుంటుంది భాను ..

 

భాను అనందం గ తీసుకోవడం తో శేఖర్, శాంతి గార్లు కూడా సంతోష పడిపోతు  ఈ ఇంటి ఆడపడుచు    ఇంట్లోకి వెళ్ళడానికి  దారి ఇచ్చింది ఇక పదండి వెళ్దాం..

 

ప్రణయ్ బాబు ప్రతిమ ముందు మీ ఇద్దరు కలిసి  కుడి కాలు లోపల పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టండి జంటగా  అని చెప్తారు శాంతి గారు..

 

ఆ మాటతో అలాగే అన్నట్టుగా తల ఊపిన ప్రణయ్, ప్రతిమ వంక ఒకసారి చూసి ఆమెతో కలిసి ఒకేసారి కుడి కాలు పెట్టి  లోపలకి వెళ్తాడు..

 

చిన్నప్పుడు ఎప్పుడో  శ్రీరాములు ఆ ఇంట్లోకి వచ్చి  భాను, ప్రణయ్ లతో ఆడుకున్న  ప్రతిమ కి  ఇన్నేళ్ల తరువాత పక్కింటి ఆడపిల్ల గ కాకుండా ఆ ఇంటి కోడలిగా అడుగు పెట్టడం అన్నది ఎందుకో చాలా కొత్తగా,  అదొక అనిర్వచనీయమైన ఫీలింగ్ కలుగుతుంది ఆమె మనసులో..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue