New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 85

మాంగళ్య బంధం – 85

పంతులుగారు ఎంతో శ్రద్ధగా, భక్తితో  సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలని చెబుతూ ఉంటారు..

 

వ్రతం లో కూర్చుని ఉన్న ఆడవాళ్లు ప్రతిమ ప్రణయ్, భాను భరత్ మిగిలిన వాళ్ళు అందరూ  కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పంతులుగారు చెప్పే కథలను వింటూ వాటిని అర్థం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు..

 

పంతులుగారు ఒక్కొక్క కథ పూర్తి చేసి ఆ కథ పూర్తి అయిన తర్వాత  ప్రణయ్ ప్రతిమల చేత  కొబ్బరికాయలు కొట్టిస్తూ ఆ సత్య దేవునికి హారతి కర్పూరాలు సమర్పిస్తూ, మళ్లీ మరొక కథను మొదలు పెట్టేవారు..

 

అలా ఐదు కథలు కూడా చెప్పడం పూర్తి చేసి ఐదు కథలు ఒక్కొక్క కథ పూర్తయినప్పుడల్లా అలానే కొబ్బరికాయని కొట్టించి కర్పూర హారతులు ఇప్పిస్తూ ఐదు కథలను పూర్తి చేస్తారు..

 

అయినా ఆ ఐదు కథలు పూర్తి చేయడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది.. ప్రతి ఒక్క కథని ఎంతో వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు..

 

విన్న వాళ్ళందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక్క విశిష్టత ఎందుకు జరుపుకోవాలి?ఏ విధంగా జరుపుకోవాలి? వ్రతం జరుపుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి  ఇలా అన్నీ చక్కగా అర్థమయ్యేలా వివరిస్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue