New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 88

మాంగళ్య బంధం – 88

హహహ ఈ ఇంట్లో నేను మాత్రమే నచ్చానా..ఇంకెవరూ నచ్చలేదా నీకు అని సాగదీస్తూ ఇంతకీ నీకు మా అబ్బాయి నచ్చాడా లేదా మరి అని అల్లరిగా అడిగారు యశోద గారు..

 

ఆమె నుండి అలాంటి ప్రశ్న ఊహించని ప్రతిమ ముందు  షాక్ అవుతుంది.. తరువాత ఏం చెప్పాలో అర్థం కాక కాస్త తడబడుతుంది..

 

ప్రతిమ తడబాటుని, కంగారు ని సిగ్గుగా భావించిన యశోద గారు  హహహ నేను ఊరికే అడిగాను లే నువ్వు ఇబ్బంది పడకు..

 

నీకు నా కొడుకు నచ్చకుండానే నువ్వు పెళ్లి చేసుకోవు కదా.. ఆ మాత్రం అర్థం చేసుకోగలరు లే బంగారం నేను  అని నవ్వుతారు యశోద గారు..

 

ఆమె మాటలకి ప్రతిమ కి కాస్త గిల్టీ గా అనిపిస్తుంది.. తను వాళ్ళ అబ్బాయి గురించి ఏ విధంగా ఆలోచించిందో ఏం చేయాలని ప్రయత్నం చేసిందో అవన్నీ ఆవిడకి తెలిస్తే తన గురించి ఎంత తప్పుగా అనుకుంటుంది అని అనుకోగానే ప్రతిమ మనసులో  చిన్నపాటి భయం ఏర్పడింది..

 

ఊహు నేను ప్రణయ్ గురించి ఎంక్వయిరీ చేసిన విషయం గాని ఆ అమ్మాయిని తీసుకొచ్చిన విషయం కానీ ఎప్పటికీ అత్తయ్యకు తెలియకూడదు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue