New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 36

మిస్టర్ మాన్స్టర్ – 36

గెస్ట్ హౌస్ హాల్‌లోకి దేవిక గారు, సుమిత్రాదేవి గారు ప్రవేశించగానే ఇషాంత్ ఒక్కసారిగా తన ముఖ కవళికలను మార్చేశాడు. 

 

అంతవరకు క్రూరంగా ఉన్న అతని కళ్లు ఇప్పుడు అమాయకంగా, కంగారు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి.

 

మైరా మంచం పక్కన కూర్చుని ఆమె నుదుటి మీద చెయ్యి వేసి నిమురుతున్నాడు.

 

మామ్ చూడు.. మైరాకి జ్వరం తగ్గడం లేదు. నేను రాత్రంతా నిద్రపోకుండా తన దగ్గరే ఉన్నాను అని అబద్ధం చాలా నమ్మశక్యంగా చెప్పాడు. 

 

దేవిక గారు ఆ మాటలు నమ్మి. అవును నాన్న.. నువ్వు మంచి భర్తవని నాకు తెలుసు. కానీ తనకి ఇంత జ్వరం వచ్చే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేశావు అని అడిగారు.

 

ఇషాంత్ మెల్లగా స్పూన్‌తో పాలు తీసి మైరా పెదవుల దగ్గరకు తీసుకెళ్లాడు. మైరా.. ప్లీజ్ కొంచెం పాలు తాగు. నువ్వు తాగకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అని చాలా ప్రేమగా బతిమిలాడుతున్నాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue