New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 41

మిస్టర్ మాన్స్టర్ – 41

ఆ రాత్రి మైరాకు ఒక యుగంలా గడిచింది. ఇషాంత్ తనను ఆ చల్లని, చీకటి స్టోర్ రూమ్‌లో బంధించి వెళ్ళిపోయాడు.

 

చుట్టూ ఉన్న నిశ్శబ్దం, ఆ గదిలో ఉన్న పాత వస్తువుల వాసన, మనసు నిండా భయం..

 

మైరా కళ్లలో నీళ్లు ఆగడం లేదు. నేను ఏం పాపం చేశాను,ఆ అపరిచితుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఇషాంత్ గారు నన్ను ఇలా శిక్షిస్తున్నారు అని కుమిలిపోయింది.

 

ఆకలి, దాహం కంటే కూడా ఇషాంత్ తనను అనుమానించాడనే బాధ ఆమెను ఎక్కువగా వేధించింది.

 

నేల మీద కూర్చుని, గోడకు ఆనుకుని ఏడుస్తూనే ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు.

 

తెల్లవారుజామున ఆరు గంటలకే ఇషాంత్ ఆ గది తలుపులు గట్టిగా బాదాడు. ఆ శబ్దానికి మైరా ఉలిక్కిపడి లేచింది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue