New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 43

మిస్టర్ మాన్స్టర్ – 43

అప్పటికే ఈశాంతాలకి ఫోన్ చేసిన మైరా ప్రతాప్ ని ఆపడానికి చాలా ప్రయత్నం చేసింది… 

 

కానీ ప్రతాప్ బలం ముందు ఆ తలుపు బలం ఒకపక్కకి రాలేదు ప్రతాప్ కొట్టే దెబ్బలకి ఆ తలుపు బద్దలైపోయింది..

 

మైరా గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది. ప్రతాప్ భూపతి రాజు ఒక క్రూర మృగంలా లోపలికి అడుగుపెట్టాడు.

 

వాడు వేస్తున్న ప్రతి అడుగు మైరాకు మృత్యువులా వినిపిస్తోంది. మైరా గది మూలకు వెళ్ళిపోయి భయంతో వణికిపోతూ,

 

ప్లీజ్.. మీరు నాకు మామగారు అవుతారు. కోడలి మీద ఇలాంటి వంకర బుద్ధి ఏంటి? మీకు కొంచెం కూడా సిగ్గు లేదా తప్పు చిన్న మామగారు.. బయటకు వెళ్ళిపోండి అని ఏడుస్తూ వేడుకుంది.

 

కానీ ప్రతాప్ కి ఆ విన్నపాలు ఏవీ వినిపించడం లేదు. వాడి కళ్ళలో కేవలం కామం, కసి మాత్రమే ఉన్నాయి. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue