New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై రాక్షస బాబు – 1

మై రాక్షస బాబు – 1

 

ముందే చెప్తున్నా ఈ స్టోరీ లో ఉండే అన్ని ట్విస్టు లు , సస్పెన్స్ , షాక్ లు మీరు ఏ స్టోరీ లో చూసి ఉండరు. 

 

స్టోరీ ముందు కి వెళ్ళే కొద్దీ మీరు పక్కా స్టోరీ కి అడిక్ట్ అవ్వడమే కాదు నేను ఇచ్చే షాక్ అండ్ ట్విస్టు లకు మీ బుర్ర పేలిపోతుంది.

 

ట్విస్టు లు బాగ ఇష్టపడే వాళ్ళకి ఈ స్టోరీ ఫుల్ మజా ఇస్తుంది. బిలీవ్ మీ. స్టోరీ చదివిన తర్వాత ఈ మాట మీరే చెప్తారు.

 

………….

 

సిటీ కి దూరంగా ఉన్న ఒక అడవి లాంటి ప్రాంతం…సమయం రాత్రి 9.16 నిమిషాలు..

 

ఒక  రోల్స్ రాయిస్ కారు వేగంగా వచ్చి ఆ అడవి లాంటి ప్రాంతం లో ఉన్న ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది..

 

దాంట్లో నుంచి కోపంగా ఒక ఆరడుగుల అందగాడు పెళ్లి బట్టల్లో ముస్తాబు అయ్యి ఎంత అందంగా కనిపిస్తున్నాడో…. అంత కన్నా ఎక్కువ కోపంగా ఊగిపోతూ…

 

వెనుక సీట్లో  పెళ్లి కూతురు గెట్ అప్ కూర్చొని ఉన్న అమ్మాయి నీ చూస్తూ … డోర్ ఓపెన్ చేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని బలవంతంగా ఆ బంగ్లా లోకి లాక్కొని వెళ్తూ ఉన్నాడు..

 

ఆ అబ్బాయి పట్టుకున్న తీరుకి ఆ అమ్మాయి చేతికి ఉన్న మట్టి గాజులు అన్నీ పగిలిపోయి తన చేతి మని కట్టు నుంచి రక్తం కారుతూ ఉంటుంది..

 

కానీ ఆ అబ్బాయి అది ఏం పట్టించుకోకుండా కోపంగా ఆ అమ్మాయి నీ బెడ్ రూం లోకి లాక్కొని వెళ్లి విసురుగా బెడ్ మిద పడేసాడు..

 

అసలు నీ మోటో ఎంటే…??నన్ను పెళ్లి చేసుకోవొద్దు అని ఎంత బేధిరించినా కూడా వినకుండా నన్నే ఎదిరించి మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు..? అని ఎర్ర బడ్డ కళ్ళతో బెడ్ మిద ఉన్న అమ్మాయి నీ చూస్తూ అడిగాడు..

 

ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఏడుస్తూ ఉంటుంది…

 

నిన్నే నే అడిగేది అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు…??నీకు డబ్బు కావాలి అంటే నీకు నచ్చినంత రాసుకొని వాడుకో అని బ్లాంక్ చెక్ ఇచ్చాను కదా…??

 

అయినా కూడా కాదు అని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు ..??అని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని కోపంగా చూస్తూ అడిగాడు…


ఆ అమ్మాయి నొప్పిని పంటి బిగువున భరిస్తూ…కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆ అబ్బాయి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది తప్పా… నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడం లేదు…

 

ఓపెన్ యువర్ మౌత్ అని అరిచి లాగి చెంప మిద ఒక్కటి కొట్టాడు ఆ అబ్బాయి…

 

ఆ అబ్బాయి కొట్టిన దెబ్బకి అమ్మాయి నోటి నుంచి లైట్ గా రక్తం వస్తూ ఉంటె దాన్ని చేతితో తుడుచుకొని అలానే ఆ అబ్బాయి నీ కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి..

 

డబ్బు కాదు అంటే ఇంకా నువ్వు  నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు… దీని కోసమే కదా అని అంటూ రా వే రా ….

 

నీకు ఇదే కావాలి అంటే రా …. చూపిస్తా నేను అంటే ఏంటో అని అంటూ తను వేసుకున్న శర్వాణి తీసేసి , పంచ కూడా తీసి పక్కన పడేసి

 

ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన గడ్డం వత్తి పట్టుకొని నీకు మరి నా మిద అంత కోరిక అంటే ఇప్పుడే దాన్ని నా కింద నిలిపి పాడేస్తా రా అంటూ … ఆ అమ్మాయి కట్టుకున్న చీర పిన్ లాగేసి తన చీర మొత్తం అవతల విసిరి తన మిద పడిపోతాడు…

 

అప్పటి వరకు నోరు తెరవని ఆ అమ్మాయి గొంతు పెగల్చి మాట్లాడుతూ దృవ్ గారు నేను అని మాట్లాడుతున్న తన గొంతు నొక్కేస్తూ…

 

నీ గొంతు నుంచి ఒక్క మాట బయటికి వచ్చిన నీ చావు ఇప్పుడే నా చేతిలో కన్ఫర్మ్ అయిపోతుంది అని బెదిరించి నీకు కావాల్సిందే గా నేను చేస్తుంది కూడా…. ఈ దృవ్ కేశవ్ అంటే ఎంటో నీకు ఇప్పుడు చూపిస్తా అని అంటూ

 

బలవంతంగా ఆ అమ్మాయి పెదాలు అందుకుంటాడు… ఆ అమ్మాయి దృవ్ నీ ఎంత దూరం నెట్టాలి అని చూసిన తన వళ్ళ కాక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటుంది..

 

పది నిమిషాల ఘాడం అయిన ముద్దు తర్వాత ఆ అమ్మాయి పెదాల మిద రక్తం వచ్చేలా ఒక లవ్ బైట్ ఇచ్చి ….. దీనికే గించుకుంటే ఎలానే ఇంకా అసలు మ్యాటర్ స్టార్ట్ అవ్వలేదు గా….

 

ఇప్పుడు చూపిస్తా నేను అంటే ఏంటో అంటూ ఆ అమ్మాయి నీ బలవంతంగా ఆక్రమించుకొని ఒళ్ళు అంతా పంటి గాట్లు పెడుతూ , ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు..

 

అతని క్రూరత్వానికి తట్టుకోలేక ఆ అమ్మాయి అరుస్తూ ఉంటే…. నీ గొంతు లో నుంచి ఒక్క చిన్న అరుపు కానీ మాట కానీ బయటికి వచ్చింది అంటే నిన్ను కాదు…. నా అండర్ లో ఉన్న నీ అమ్మ ,నాన్న నీ చంపేస్తా…. అని  బెదిరిస్తాడు..

 

ఆ అమ్మాయి ఆ మాటకి తన రెండు చేతులతో నోటిని గట్టిగా ముసేసుకొని కనీసం ఒక్క చిన్న ములుగు కూడా వినిపించకుండా పంటి బిగువున దృవ్ తన ఒంటికి చేస్తున్న గాయాలు తాలూకు నొప్పి నీ భరిస్తూ ఉంది…

 

ధృవ్ కోపం లో చేస్తున్న క్రూరం అయిన పని వళ్ళ ఆ అమ్మాయి శరీరం  అతని కింద నలిగిపోతూ ఉంది..

 

ధృవ్ కలిగిస్తున్న బాధ వల్ల కంట్లో నుంచి నీళ్లు పిల్లో మీదకి జారిపోతూ ఉంటే… నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని గొంతు లోనే ఏడుపు నీ దిగమింగుకుంటూ ఉన్న ధన్విక బాధ వర్ణాతీతంగా ఉంది..

 

మొదటి కలయిక ఇచ్చే తియ్యని బాధ గురించి ఎప్పుడో ఒకసారి తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే విని….ఇష్టంగా కలిసిన మనసులు , జత కలిసిన దేహాల మధ్య బాధ కూడా తియ్యగానే అనిపిస్తుంది అనుకుంది కానీ…. 

 

ఇప్పుడు దృవ్ తో తన కలయిక ఇంత రాక్షసంగా ఉంటుంది అని ఎప్పుడు ఊహించలేదు..

 

ధృవ్ పెట్టే నరకానికి కనీసం అరిచే స్వేచ్ఛ కూడా లేని తన స్థితిని గుర్తు చేసుకుంటూ లోపల లోపల ఎంత కృంగిపోతుందో దన్విక కి మాత్రమే తెలుసు..

అలా ఆ రాత్రి మొత్తం ఎన్ని సార్లు దన్విక తో కలిసాడో లెక్కే లేదు….. దృవ్ క్రూరత్వానికి గుర్తుగా బెడ్ మిద ఎర్రటి రక్తపు మరకలు కనిపిస్తూ ఉంటే…ప్రాణం ఉన్న సవం లాగా కనిపిస్తుంది ధన్విక..

 

ధన్విక శరీరం అంతా ఎర్రటి పంటి గాట్లు… మొహం మిద దృవ్ చేతి గుర్తులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే… తెల్లవారు జామున ధన్విక నీ వదిలి పైకి లేచి ఇక నుంచి రోజు రాత్రి నీకు ఇలానే ఉంటుంది…

 

ఇది కోరుకొనే కదా నన్ను పెళ్లి చేసుకుంది…. నీ కోరిక నీ నిన్ను రోజూ శాటిస్ఫై చేస్తూ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నువ్వు రోజు ఏడ్చేలా చెయ్యకపోతే నేను దృవ్ కేశవ వర్మ నే కాదు…గెట్ రెడీ టు ఫేస్ టు మీ…

 

నాలో ఉన్న రాక్షసుడిని భరించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి  వాష్ రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి…డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు దృవ్….

 

కనీసం ఏడుపుని కూడా గొంతు దాటనివ్వని దృవ్ నీ గుర్తు చేసుకుంటూ ఉంది ధన్విక…

 

నిర్జీవంగా బెడ్ మిద పడి ఉన్న ధన్విక పరిస్థితి ఎంటి అంటారు..?

 

అసలు దృవ్ కాదు అన్నా కూడ దన్విక ఎందుకు అతన్నే ఎదిరించి మరి పెళ్లి చేసుకుంది..?

 

ఇక నుంచి దృవ్, దన్విక నీ ఎలా టార్చర్ చెయ్యాలి అనుకుంటున్నాడు..?

 

అసలు దృవ్, దన్విక కథ ఎంటి..?

 

తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి..

 

To be continued….