New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 29

ఒప్పుకోని బంధం – 29

ఎన్నో ప్రశ్నలు  అంతకుమించిన ఆలోచనలతో ఇంటికి రీచ్ అయిన శౌర్య …………. !! ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా స్ట్రెయిట్ గా తన మధర్ సీత రూమ్ దగ్గరకు వెళ్లాడు………. !! అప్పటికే సీత ఫ్రెష్ అయి బుక్ పట్టుకుని కౌచ్ లో కూర్చుని చదువుతూ కనిపిస్తుంది సీతను చూసి తన  దగ్గరకు వెళ్లి …………. !! అమ్మా నీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం………….. !!  నాకు ఇక్కడ నువ్వు నిజం మాత్రమే చెప్పాలి  దయచేసి ఏదీ దాచకుండా ఆన్సర్ చెప్పు అన్నాడు శౌర్య గంభీరంగా……….. !! 

 

 

కొడుకు మాటల్లో ఏదో తెలియని ఆందోళన , కోపం, అసహనం కనిపించడంతో సీత శౌర్య  వైపు చూసి ………….. !! బుక్ క్లోజ్ చేస్తూ శౌర్య ఏమైంది నాన్న ఎందుకలా ఉన్నావ్ పైగా ఎందుకంత సీరియస్ గా 

మాట్లాడుతున్నావ్ అసలు ఏమైంది ………. ?? దేని గురించి నన్ను అడగాలి అనుకుంటున్నావ్ ముందు ఇలా కూర్చో………. !! 

 

లేదమ్మా నాకు కూర్చుని తీరిగ్గా మాట్లాడే టైమ్ & ఇంట్రెస్ట్ రెండు లేవు సో నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వు………….. !! 

 

 

సరే ఏంటో అడుగు నాన్న……… !! 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue