New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 34

రాక్షసప్రేమ – 34

రాక్షస ప్రేమ -34

 

 

 

అలా అయితేనే మేము అక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలం, ముఖ్యంగా నానమ్మకి ఈ విషయం తెలియకూడదు తెలిస్తే నన్ను ఏమీ అనలేక విరాజిత ని సాధిస్తుంది. పాపం ఇది ఏమీ తెలియని విరజిత నాకోసం ఇవన్నీ  భరించాల్సి వస్తుంది. వద్దు ఇలాంటి లైఫ్ ఇక్కడ వీళ్ళ మధ్య బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇక నా వైఫ్ ఉండటం అసలే ఇష్టం లేదు అని తను వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వెళ్లిపోవాలి అని ఫిక్స్ అయిపోయాడు. 

 

తనకు ఇష్టం లేని ఆ ఇంటి నుంచి తను తన భార్య వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు కానీ తను వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి రియాక్షన్స్ తీసుకుంటారు అని ఆలోచించ లేకపోయాడు. వాళ్ళు వెళ్ళిపోతే, తమకోసం అక్కడకి రారు అని అనుకుంటున్నాడు కానీ వాళ్ళు వెళ్లిన తర్వాత ఇక్కడ ఒక ప్రళయమే జరుగుతుంది అని తెలుసుకోలేకపోయారు. 

 

తను ఆ ఇంటి నుంచి అడుగు బయటే పెట్టే ముందే ఒక లెటర్ రాసి తన ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు యూఎస్ వెళ్తున్నట్లుగా తెలియజేయాలి అనే అనుకున్నాడు కానీ తను అనుకున్నవి అన్నీ జరగవు అని విరాట్ కూడా తెలియదు. 

 

విరాజిత కూడా తన భర్త చెప్పినట్లుగా యూఎస్ వెళ్లడానికి ఒప్పుకుంది కానీ విరాట్ ఇంతకుముందే అందరికీ చెప్పేసాడు అని తను అనుకుంటుంది కానీ ఎవరికీ చెప్పలేదు ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా దేశం దాటేస్తున్నారు అనే విషయం తనకి తెలియదు, 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue