New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 35

రాక్షసప్రేమ – 35

రాక్షస ప్రేమ -35

 

 

అక్కడే కొంచెం దూరంగా నిలబడి తన వైపే చూస్తూ ఉన్న రౌద్రని చూసిన శౌర్యకి గొంతు తడారిపోయింది. ఇంకా అతడు తన నాభీ మీద ముద్దు పెట్టినట్లే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటంతో ఆమె బాడీ అంతా ఒక్కసారిగా షేక్ అయింది. 

 

అతను కన్ను కొట్టి ముద్దు పెడుతున్నట్టుగా పెదవులు ముడిచి ఫ్లయింగ్ ఇవ్వడంతో భయంతో తన అక్క చేతిని గట్టిగా పట్టుకుంది శౌర్య.

 

“ఏమైంది ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయావు” అని విరాజిత అడిగింది.

కానీ పక్కన ఉన్న కనకధారా “మీ అక్క వాళ్ళు వెళ్తున్నప్పుడు నువ్వు కూడా వెళ్లాలి అని తెలియదా ఏం చేస్తున్నావ్” అని సీరియస్ అయింది.

 

“సారీ అక్క ఇక్కడ రకరకాల మొక్కలు కనిపిస్తే చూడడానికి వెళ్లాను మీరు రెడీ అయ్యి రావడానికి టైం పడుతుంది అనుకున్నాను” అని అన్నది శౌర్య.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue