జాస్మిన్ నీ తోసేసి వెళ్లిపోయిన అధర్వ బయటకి వెళ్ళి కార్ స్టార్ చేసుకొని జుట్టు లో వెళ్ళు పోనించి కోపంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా…
వాళ్ళ కంపెనీ మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కోపం లోనే కాల్ లిఫ్ట్ చేసి ” ఎంటి..? ” అని గంభీరంగా అడుగుతాడు.
అటు పక్క నుంచి అధర్వ వాయిస్ లో బేస్ కి భయపడుతూ ఏదో చెప్తాడు మేనేజర్.
మేనేజర్ చెప్పింది విన్న అధర్వ సడెన్గా కార్ బ్రేక్ వేసి ” వాట్…? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ” అని చాలా చాలా సీరియస్ గా అడుగుతాడు.