New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షస బాబు – 15
రాక్షస బాబు Premium 3 min read

రాక్షస బాబు – 15

 

జాస్మిన్ తో  హర్ష్ గా ఇంటిమేషన్ అవ్వడం వల్లే తనకి అబార్షన్ అయ్యింది అనీ డాక్టర్ చెప్పిన మాటలు లూప్ లో అధర్వ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి..

 

 

అప్పుడే అధర్వ కి ఎవరో అమ్మాయి నుంచి కాల్ వస్తుంది.

 

 

ఫోన్ డిస్ప్లై మిద ఉన్న పేరు చూడగానే అధర్వ చేతులు లైట్ గా శివర్ అయ్యాయి..వెంటనే కాల్ కట్ చేశాడు.

 

 

కానీ మళ్ళీ ఆ అమ్మాయి నుంచి కాల్ బ్యాక్ వచ్చింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue