New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రోజా – 6
రోజా Premium 3 min read

రోజా – 6

“ఎక్స్ట్రీమ్లీ సారీ సార్.. మీరు కనీసం నిన్న వచ్చి నాకు స్టోరీ చెప్పినా లేదా ఒక్క మాట చెప్పిన నేను ఆగే వాడిని.. కానీ..! నిన్ననే నేను ఒక డైరెక్టర్ కి కాల్ షీట్స్ ఇచ్చేసాను.

 

 ఆల్రెడీ ఇప్పటివరకు నాకు మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.. ఇప్పుడు మళ్లీ ఇంకొక సినిమా ఒప్పుకునేసరికి ఇంకొక టూ ఇయర్స్ వరకు నాకు ఖాళీ అస్సలు లేదు.

 

 ఇప్పుడు మీ సినిమా కూడా నేను ఒప్పుకొని..మీ సినిమాని మీరు మొదలు పెట్టాక నేను షూటింగ్ కి రాకపోవడం లేదా వచ్చిన లేటుగా రావడం లాంటివి చేస్తే మిమల్నే కాదు ప్రొడ్యూసర్ని కూడా ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది.

 

 ఇంకొకసారి ప్లాన్ చేద్దాం సార్ మనం ఒక సినిమాని..ఇప్పుడు మాత్రం సారీ నాకు కాల్ షీట్స్ ఖాళీగా లేవు.” అని అన్నాడు చాలా అనునయంగా శివ్.

 

 

 

“అలా అనకండి సార్.. మీరు నైట్ కాల్ షీట్స్ ఇచ్చిన సరే.” అని బేరానికి వచ్చాడు డైరెక్టర్ వెంటనే.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue